Monday Mar 09, 2026

Are you a Friend of God? - దేవునితో స్నేహం

దేవుడు కేవలం మీ రక్షకునిగా, స్వస్థపరచువానిగా లేదా సమకూర్చువానిగా మాత్రమే ఉండాలని కోరడం లేదు; ఆయన మీ స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాడు.

ఈ సందేశములో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు  దేవునితో స్నేహాన్ని కలిగియుండే మనకున్న అద్భుతమైన ఆధిక్యతను మనకు పరిచయం చేస్తున్నారు. కేవలం దేవుని గురించి తెలుసుకోవడం నుండి ముందుకు సాగి, ఆయనతో నిజంగా ఎలా నడవాలో మనమిక్కడ నేర్చుకుంటాము.

అబ్రాహాము, మోషే, మరియు యోహాను జీవితాల ద్వారా, దేవుని స్నేహితులుగా మారిన వారికి దేవుడు ఎలా స్పందిస్తాడో, అలాగే మీరు కూడా దేవునితో మరింత లోతైన సంబంధంలోనికి ఎలా ఎదగవచ్చో ఈ వర్తమానంలో తెలుసుకుంటారు.

దేవుని స్నేహితునిగా/స్నేహితురాలిగా పిలవబడటం ఎంత గొప్ప ఘనత! మీరు కూడా అలాగే పేరుపొందుదురు గాక. 

Comment (0)

No comments yet. Be the first to say something!

Copyright 2024 All rights reserved.

Version: 20241125