Tuesday May 07, 2024
Exercising Authority! - అధికారాన్ని అమలు చేయడము!
అధికారాన్ని అమలు చేయడము!
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికలో కొనసాగుతున్నారు... వినండి.
ఈ పోడ్‌కాస్ట్‌లో, మన క్రైస్తవ నడకను ప్రభావితము చేసే భూమిపై మన జీవితము గురించిన 5 శక్తివంతమైన సత్యాలను మనం లోతుగా పరిశీలిస్తాము.
మనం ఈ సత్యాలను నేర్చుకోవాలి, తద్వారా మనం వాటిని ఆచరణలో పెట్టగలము మరియు మన జీవితాలకు బైబిలు వాగ్దానం చేసే ఫలితాలను చూడగలము.
యేసు తన స్వంత అధికారంతో ఎలా మాట్లాడలేదో, కానీ తండ్రికి లోబడ్డాడు మరియు తన తండ్రి చెప్పినది విన్నదానిని మాత్రమే మాట్లాడాడు.. అని పాస్టర్ బెన్ గారు బోధించారు.
శిష్యులుగా మనం కూడా అలాగే చేయాలి మరియు ధైర్యంగా, వినయంగా మాట్లాడాలి.
మనం దృశ్యమైన మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని గుర్తుంచుకునేటప్పుడు, మన ఆత్మీయ జీవితంలో మనం విజయం పొందుతాము.
జాగ్రత్తగా వినండి...
ఆశీర్వదింపబడండి!