Monday Mar 25, 2024
Lessons from Jesus' Triumphal Entry - యేసుని విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలు
యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలు
జనసమూహము "హోసన్నా!" అని కేకలు వేశారు.
- అంటే ‘మమ్మల్ని రక్షించండి’ అని అర్థము.
వారు యేసును రాజుగా, మెస్సీయగా మరియు రక్షకునిగా గుర్తించారు.
నేటి వర్తమానము ద్వారా, ఆపదలు, బంధకములు మరియు జీవిత తుఫానుల నుండి మనలను రక్షించే దేవుడిని కలుసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
పాస్టర్ బేన్ కొమానపల్లి గారు యేరుషలేములోనికి యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలను పంచుకున్నారు. దేవుని మంచితనము యొక్క విశ్వాసముతో ఎలా నడుచుకోవాలో మరియు యేసుతో వ్యక్తిగత సంబంధము నుండి వచ్చే స్వేచ్ఛలో ఎలా జీవించాలో తెలుసుకుందాం.
ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక!