Tuesday Apr 30, 2024
How To Have Constant Victory - స్థిరమైన విజయాన్ని ఎలా కలిగి ఉండాలి
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను పూర్తి చేసారు, మీరు వినండి
అధికారంలో నడవడానికి మరియు శత్రువుపై ఆధిపత్యం చెయ్యాలనే పిలుపుకు ప్రజలు ప్రతిస్పందించే నాలుగు మార్గాలను ఆయన బయటకు తెస్తున్నారు.
మనం కొత్త నిబంధన జీవనశైలిని ఎలా జీవించాలి మరియు విజయవంతమైన సంఘముగా ఆత్మీయ సత్యములో ఎలా నడవాలి అనేదానిపై ఆయన బోధిస్తాడు.
ఈ పోడ్‌కాస్ట్ ద్వారా, యేసు సిలువపై చేయవలసిన ప్రతిదాన్ని చేశాడని మనకు గుర్తు చేస్తున్నారు.
ఆయన ముగించిన స్థానము మన ప్రారంభ స్థానం!
స్థిరమైన విజయంతో జీవించడానికి ముఖ్యాంశాలను నేర్చుకోండి!
మీ జీవితంలోని ప్రతి ప్రాంతంలో అధికారంలో నడవండి.
ఆశీర్వదింపబడండి!