Tuesday Apr 23, 2024
Authority over the devil! - దెయ్యము పై అధికారము!
దెయ్యము పై అధికారము!
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము శీర్షికలో కొనసాగుతున్నారు, వినండి.
మన జీవితంలో అతీతమైన కృప ఎలా పొందవచ్చో వారు బోధిస్తారు, అది మనలను నూతన సృష్టిగా మారుస్తుంది.
మనము మతము నుండి ప్రత్యక్షతలో కొనసాగుతున్నప్పుడు, విధేయత స్వభావము కలిగిన దేవుని కుమారులుగా, మరియు ప్రపంచానికి చెందిన ప్రతిదీ మన పాదముల క్రింద ఉంచబడుతుందని మనము తెలుసుకోవాలి.
యేసు శిరస్సు, మరియు మనము (సంఘము) శరీరము ఎలా ఉందో మనము నేర్చుకుంటాము.
విశ్వాసులుగా, మనకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ అధికారాన్ని ఉపయోగించాల్సిన
బాధ్యత ఉంది.
శత్రువు భయంతో పారిపోతాడు, పరలోకములో ఉన్నట్లుగా భూమిపైనా దేవుని శక్తిని చూస్తాము.
దెయ్యము పై మీకు పూర్తి అధికారము ఇవ్వబడిందని తెలుసుకోండి!
మీరు నేటి పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు ఆశీర్వదింపబడుదురు గాక!