Monday Apr 15, 2024
[Bilingual] Levels of Authority - విశ్వాసంలో స్థాయిలు
విశ్వాసంలో స్థాయిలు
నేటి ఎపిసోడ్‌లో, క్రైస్తవ జీవితం యేసు జీవితంలా ఉండాలని మరియు యేసు మనకు ఇవ్వడానికి వచ్చిన జీవితాన్ని, స్వేచ్ఛను మరియు ప్రయోజనాలను మనం తప్పక అనుభవించాలని నేర్చుకుంటాము.
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు విశ్వాసి యొక్క అధికారము అనే వర్తమానంలో కొనసాగుతున్నారు.
మనము క్రీస్తు శరీరమని అని ఒకసారి గ్రహించిన తరువాత, క్రీస్తు కార్యములను ఎలా చేయడము ప్రారంభిస్తామో వారు బోధిస్తున్నారు!
యేసు నుండి వచ్చిన దైవిక అధికారాన్ని మీరు అనుభవించాలని మరియు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిలోను ప్రాంతంలోను మీకు విజయం ఉందని తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.
నేటి బోధన ద్వారా మాతో ప్రయాణిస్తూ క్రీస్తుయేసులో నూతన సృష్టిగా మీ అధికారాన్ని తెలుసుకోండి.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!