Thursday Apr 11, 2024
The Believer's Authority - ఇది ప్రతిదిని మారుస్తుంది!
ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు.
ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు.
తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కోసం గెలిచిన విజయాన్ని మనం ఇప్పుడు పొందగలము!
ఈ పోడ్‌క్యాస్ట్‌ని వినమని, పునరుత్థానుడైన రాజును ఆహ్వానించమని మరియు మీ జీవితంలో పునరుత్థాన ఫలితాలను అనుభవించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము!
వినండి మరియు ఆశీర్వదింపబడండి.