Tuesday Apr 02, 2024
[Bilingual] The Revelation of God's Love - దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత | Good Friday
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ ప్రసంగించిన 'శుభ శుక్రవారం' అను ప్రత్యేకమైన వర్తమానము వింధము, పాస్టర్ గారు 'శుభ శుక్రవారం' అని పిలవడానికి గల కారణము మానవ చరిత్రలో మొదటిసారిగా మానవాళికి దేవుని ప్రేమను మునుపెన్నడూ లేని విధంగా దేవుడు భయలుపరుచుకునడు.
Ps. బెన్ కొమనపల్లి దేవునికి మనయెడల ఉన్న ప్రేమను లోతుగా వర్ణిస్తారు. పాత మరియు కొత్త నిబంధనలు, యేసు రక్తము యొక్క ప్రయోజనాలు, క్రీస్తులో కొత్త సృష్టిగా మన గుర్తింపు - నేటి పోడ్‌కాస్ట్‌లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి!