Wednesday Nov 27, 2024
Covenant Keeping God - నిబంధన నిలబెట్టుకునే దేవుడు
్రొత్త నిబంధన: మార్పులేని దేవుని యొక్క తప్పిపోని ప్రమాణము
క్రైస్తవులు భాగమైన క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత గురించి పాస్టర్ బెన్ గారు మనకు గుర్తు చేశారు వినండి.
పాత మరియు కొత్త నిబంధనల ఆజ్ఞల మధ్య వ్యత్యాసాలను అన్వేషిస్తూ, వారు క్రొత్త నిబంధన యొక్క ఔన్నత్యాన్ని మరియు దాని సత్యాల ద్వారా రూపాంతరం చెందిన జీవితాన్ని జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపారు.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మన నమ్మకమైన దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని మీకు నిశ్చయితను ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము.
మన దేవుడు సత్యవంతుడు ఆయన ఎన్నడు తప్పిపోలేడు ఆమెన్!