Tuesday Jul 02, 2024
Do you know your God? - నీ దేవుడు నీకు తెలుసా? (Pastor Arpitha Komanapalli)
నీ దేవుడు నీకు తెలుసా?
‘నీ దేవుడు నీకు తెలుసా?’ అనే అంశంపై పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు మాట్లాడుతూండగా వినండి.
వారు దేవుని మంచితనాన్ని గూర్చి మాట్లాడారు. దేవుడు మంచివాడు మాత్రమే కాక మంచితనంతో నిండిపోయి ఉన్నాడు అనే విషయాన్ని వారు మనకు గుర్తుచేస్తున్నారు. ఆయన మన మంచి కోసమే అన్ని కార్యాలు చేస్తున్నాడు.
మోషే జీవితం ద్వారా మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఏ విధంగా మంచి మరియు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం నేర్చుకుంటాం.
ఈ పాడ్కాస్ట్ని మీరు వింటూండగా, దేవుని ప్రణాళిక, ఈ భూమ్మీద పరలోకాన్ని మీకివ్వడం అని గుర్తుంచుకోండి. దేవుని మంచితనాన్ని అనుభవించి, ఆశీర్వదింపబడండి.