
Monday Jun 03, 2024
Fruitful Life - ఫలభరితమైన జీవితం (Ps. Arpitha Komanapalli)
ఫలభరితమైన జీవితం
పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు "ఫలభరితమైన జీవితం - దేవుని వాక్యంలో వేరు పారిన జీవితం" అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.
మనస్సు ఏ విధంగా శరీరానికి వేరు వ్యవస్థగా ఉంటుందో అని మరియు ఫలము ఫలించుటకు ప్రతి విశ్వాసి మనస్సులోని పోరాటాన్ని జయించాల్సిన అవసరముందని వారు బోధిస్తున్నారు.
దేవుని వాక్యములో ఆనందించుటకు జ్ఞాపకముంచుకోండి. ఇదే మీ గుర్తింపుకు మూలం. విని ఆశీర్వదించబడండి.