Tuesday Jun 25, 2024
Keys to the Spirit Led Life - ఆత్మ చేత నడిపింపబడుటకు ముఖ్యాంశములు
ఆత్మ చేత నడిపింపబడుటకు ముఖ్యాంశములు
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు ఆత్మ చేత నడిపింపబడుట అను అంశమును గూర్చి మాట్లాడారు శ్రద్ధగా వినండి,
మన అన్ని మార్గాలలో ఆత్మ నడిపింపును అంగీకరించడం మరియు మన పూర్ణ హృదయంతో ప్రభువును విశ్వసించడం గురించి ఆయన మాట్లాడారు.
దావీదు రాజు ప్రతి నిర్ణయానికి దేవుని చిత్తంపై ఆధారపడినట్లే, దేవునిపై ఆధారపడటం ప్రారంభించండి.
ఆత్మీయ మనసు కలిగి ఉండుడి మరియు దేవుని పరిపూర్ణ చిత్తంలో జీవించండి!
దేవుడు మీ కొరకు కలిగి ఉన్న గమ్యస్థానంలో మీరు నడవాలని ప్రార్థిస్తున్నాను.