Monday Feb 10, 2025

Living by Faith - విశ్వాస మూలముగా జీవించుట

పాస్టర్ బెన్ కోమనాపల్లి జూనియర్ గారు విశ్వాసం ద్వారా జీవించడం గురించి ప్రసంగించారు వినండి. 
వారు - విశ్వాస మూలముగా జీవించుట అను క్రొత్త శీర్షికకు పునాది వేశారు


వారు  విశ్వాసము 'ఎందుకు' మరియు విశ్వాసం అనగా 'ఏమిటి' గురించి, మరియు విశ్వాసం యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి కారణాల గురించి ప్రసంగించారు.


మీరు ఈ శక్తివంతమైన పోడ్‌కాస్ట్ వింటున్నప్పుడు, విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో మీరు అర్థం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. 
గుర్తుంచుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏకైక మార్గం విశ్వాస మూలముగా జీవించడం.

Copyright 2024 All rights reserved.

Version: 20241125