Tuesday Mar 19, 2024
The Journey of Faith (Ps. Arpitha Komanapalli) - విశ్వాస ప్రయాణము
తుఫాను మధ్యలో మిమ్మల్ని మీరు కనుగొన్నారా?
మీరు భయపూరితమైన శ్రమలలో ఉన్నట్లు మీకు అనిపిస్తుందా?
విశ్వాసం ద్వారా మనం ఎలా నడుచుకోవచ్చు మరియు దేవుడు మనకు కలిగి ఉన్న గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చు?
పాస్టర్ అర్పిత గారు 'విశ్వాస ప్రయాణమును' గూర్చి లోతైన విషయాలను పంచుకుంది.
దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడానికి మరియు క్రీస్తు పూర్తి చేసిన పనిని ప్రస్తావించుటకు మన ఆలోచనలకు ఎలా శిక్షణ ఇవ్వాలో పాస్టర్ అర్పిత గారు బోధిస్తున్నారు.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటూ మరియు ఒప్పుకోలు నియమమును వర్తింపజేసినప్పుడు, మీరు సహజత్వం నుండి. సహజాతీతమైన స్థితికి వెళతారని మరియు మీ జీవితంలో దేవుని శక్తిని అనుభవిస్తారని మేము నమ్ముతున్నాము!
మీ విశ్వాసమును పురికొల్పుకొనుడి !