Monday Dec 02, 2024

The Power of Words - మాటలకు ఉన్న శక్తి

మాటల యొక్క శక్తి

పాస్టర్ బెన్ కొమనపల్లి  జూనియర్ గారు మాటల యొక్క శక్తి గురించి చెప్పారు. మరణము మరియు జీవము నాలుక  (వశము) శక్తిలో ఉన్నాయి. మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. 

 మనము క్రీస్తుయేసు నందు పరలోకమందు ఆయనతో కూడ కూర్చున్నాము. యేసుకు ఇవ్వబడిన అధికారాన్ని ఆయన మనకు అప్పగించాడు. 

మీరు ఈ పోడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు క్రీస్తులో ఎవరై ఉన్నారో మరియు క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోండి. విజయవంతమైన జీవితాన్ని గడపండి. 


ఆశీర్వదింపబడండి!

Copyright 2024 All rights reserved.

Version: 20241125