Thursday Aug 29, 2024

The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు

దేవుని ఏడు ఆత్మలు


 పాస్టర్ బెన్ కొమనపల్లి  జూనియర్  గారు - దేవుని ఏడు ఆత్మల గురించి ప్రశాంగించారు వినండి!


పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి, దేవుని ఏడు ఆత్మలు కూడా వారి భాగమని, ఇది భారమును  తొలగిస్తుంది మరియు కాడిని నాశనం చేస్తుందని వారు మనకు గుర్తు చేశారు .


ఉదాహరణగా దానియేలు  మరియు యోసేపు జీవితాల ద్వారా, మీ జీవితంలో అతీతమైన  ఫలితాలు కనిపిస్తాయని ఆశించండి.


మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు మీ జీవితంలోని ప్రతి నడకలో దేవుని జ్ఞానంతో పని చేయాలని మరియు మీ జీవితం ఉన్నత స్థాయిలోనికి  ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాము.


 ఆశీర్వదింపబడండి !

Copyright 2024 All rights reserved.

Version: 20241125