Wednesday Aug 28, 2024
The Seven Spirits of God - దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము)
దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము)
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు దేవుని ఏడు ఆత్మలు అనే అంశంపై కొనసాగుతున్నారు వినండి
వారు ఆత్మ యొక్క జ్ఞానమునకు, అర్థం చెప్పుటకు, ఆలోచనకు, బలముకు ఆధారమగు ఆత్మ యొక్క ముఖ్య అంశాలలో లోతుగా ప్రసంగించారు.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు జ్ఞానము మరియు అర్థము చెప్పు ఆత్మ వైపు దృష్టించాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు ప్రభువైన దేవుడు మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు మరియు మీరు కలలో కూడా ఊహించని ప్రదేశాలకు నడిపిస్తాడు.
ఆశీర్వదింపబడండి!