Tuesday Jun 11, 2024

Why Speak in Tongues? - అన్యభాషలలో ఎందుకు మాట్లాడాలి?

అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి?
పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు "అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి?” అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.

వారు దేవుని వరమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను గురించి పునరుద్ఘాటిస్తూ, అన్యభాషల్లో మాట్లాడుట మన క్రైస్తవ జీవితములో ఎందుకు ప్రాముఖ్యమైనదో బోధిస్తున్నారు. 

మీరీ పాడ్కాస్ట్ని వింటూండగా, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకొని, అన్యభాషల్లో మాట్లాడి, అదే మీ జీవనశైలి కావాలని మేము ప్రార్ధిస్తున్నాము.

Copyright 2024 All rights reserved.

Version: 20241125