The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Episodes

Tuesday Jun 25, 2024
Tuesday Jun 25, 2024
ఆత్మ చేత నడిపింపబడుటకు ముఖ్యాంశములు
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు ఆత్మ చేత నడిపింపబడుట అను అంశమును గూర్చి మాట్లాడారు శ్రద్ధగా వినండి,
మన అన్ని మార్గాలలో ఆత్మ నడిపింపును అంగీకరించడం మరియు మన పూర్ణ హృదయంతో ప్రభువును విశ్వసించడం గురించి ఆయన మాట్లాడారు.
దావీదు రాజు ప్రతి నిర్ణయానికి దేవుని చిత్తంపై ఆధారపడినట్లే, దేవునిపై ఆధారపడటం ప్రారంభించండి.
ఆత్మీయ మనసు కలిగి ఉండుడి మరియు దేవుని పరిపూర్ణ చిత్తంలో జీవించండి! దేవుడు మీ కొరకు కలిగి ఉన్న గమ్యస్థానంలో మీరు నడవాలని ప్రార్థిస్తున్నాను.

Tuesday Jun 18, 2024
Tuesday Jun 18, 2024
ఆత్మ చేత నడిపింపబడుట
పాస్టర్ బెంజిమెన్ కొమ్మనపల్లి జూనియర్ గారు ఆత్మ చేత నడిపింపబడుట అనే శీర్షికను కొనసాగిస్తున్నారు వినండి,మనం దేనికి లొంగిపోతామో దాని ద్వారా మన జీవితాలు ఎలా నిర్దేశించబడతాయో మరియు నిరంతరం పరిశుద్ధాత్మతో నింపబడటం యొక్క ప్రాముఖ్యతను వారు బోధించారు.
మీరు ఈ పోడ్‌కాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు ఆత్మ మనిషి ఉనికిని గుర్తించి, మీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు సమర్పించి, ఆయనచే నడిపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
జీవితంలోని అన్ని రంగాలలో దేవుని ఆత్మచే శక్తిని పొందండి.
![Bonus: Revival - ఉజ్జీవం (Ps. Arpitha Komanapalli) [Bilingual]](https://pbcdn1.podbean.com/imglogo/image-logo/18162230/TeluguArt1_wdf3mw_300x300.jpeg)
Wednesday Jun 12, 2024

Tuesday Jun 11, 2024
Tuesday Jun 11, 2024
అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి?పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు "అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి?” అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.
వారు దేవుని వరమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను గురించి పునరుద్ఘాటిస్తూ, అన్యభాషల్లో మాట్లాడుట మన క్రైస్తవ జీవితములో ఎందుకు ప్రాముఖ్యమైనదో బోధిస్తున్నారు.
మీరీ పాడ్కాస్ట్ని వింటూండగా, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకొని, అన్యభాషల్లో మాట్లాడి, అదే మీ జీవనశైలి కావాలని మేము ప్రార్ధిస్తున్నాము.
![Bonus: A New Life - ఒక క్రొత్త జీవితం (Ps. Arpitha Komanapalli) [Bilingual]](https://pbcdn1.podbean.com/imglogo/image-logo/18162230/TeluguArt1_wdf3mw_300x300.jpeg)
Thursday Jun 06, 2024
![Bonus: Power of the Holy Spirit - పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి (Ps. Arpitha Komanapalli) [Bilingual]](https://pbcdn1.podbean.com/imglogo/image-logo/18162230/TeluguArt1_wdf3mw_300x300.jpeg)
Thursday Jun 06, 2024
Thursday Jun 06, 2024
Women's Revival Nights Day 3 (Power of the Holy Spirit - పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి)
![Bonus: Father’s Love - తండ్రి యొక్క ప్రేమ (Ps. Arpitha Komanapalli) [Bilingual]](https://pbcdn1.podbean.com/imglogo/image-logo/18162230/TeluguArt1_wdf3mw_300x300.jpeg)
Wednesday Jun 05, 2024

Monday Jun 03, 2024
Monday Jun 03, 2024
ఫలభరితమైన జీవితం
పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు "ఫలభరితమైన జీవితం - దేవుని వాక్యంలో వేరు పారిన జీవితం" అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.
మనస్సు ఏ విధంగా శరీరానికి వేరు వ్యవస్థగా ఉంటుందో అని మరియు ఫలము ఫలించుటకు ప్రతి విశ్వాసి మనస్సులోని పోరాటాన్ని జయించాల్సిన అవసరముందని వారు బోధిస్తున్నారు.
దేవుని వాక్యములో ఆనందించుటకు జ్ఞాపకముంచుకోండి. ఇదే మీ గుర్తింపుకు మూలం. విని ఆశీర్వదించబడండి.

Tuesday May 28, 2024
Tuesday May 28, 2024
అన్యభాషలలో మాట్లాడుట
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మరియు అన్యభాషలలో మాట్లాడటం గురించి వివరిస్తారు, వినండి.
పాస్టర్ గారు అన్యభాషలలో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడతారు మరియు క్రీస్తు యేసులోని మన నీతిని - మన నిజమైన గుర్తింపును గుర్తుచేస్తారు.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ను వింటున్నప్పుడు, మీ కృంగిన సమయంలో, మీరు అన్యభాషలలో ప్రార్థించడం ప్రారంభించినప్పుడు, అవి మిమ్మల్ని బలపరుస్తాయి మరియు లోతైన స్థాయిలో దేవునితో మిమ్మల్ని కలుపుతుందని గుర్తుంచుకోండి.
ఇవి జీవితాన్ని మారుస్తుంది!

Tuesday May 21, 2024
Tuesday May 21, 2024
పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మం గురించి మాట్లాడుతున్నారు.
యేసు మరణం, సమాధి చేయుట & పునరుత్థానం, మానవులుగా మనకు ప్రతిదానిని ఎలా మారుస్తాయో అతను బోధిస్తాడు. మనం ఇప్పుడు క్రీస్తులో కొత్త సృష్టిగా మారాము.
పరిశుద్ధాత్మతో నింపబడడం మన క్రైస్తవ విశ్వాసానికి ఎంత అవసరమో మనం తెలుసుకుందాం.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మచే అభిషేకించబడినప్పుడు అద్భుతాలు జరుగుతాయని గుర్తుంచుకోండి. మీరు ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మపై ఆధారపడతారో, దేవుని పనులు చేయడానికి ఆయన మీకు అంతగా శక్తిని ఇస్తాడు.
పరిశుద్ధాత్మచేత నడిపించబడండి మరియు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు.ఆమెన్!








