The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Episodes

Apr 15, 2024

1hr 12 min

విశ్వాసంలో స్థాయిలునేటి ఎపిసోడ్‌లో, క్రైస్తవ జీవితం యేసు జీవితంలా ఉండాలని మరియు యేసు మనకు ఇవ్వడానికి వచ్చిన జీవితాన్ని, స్వేచ్ఛను మరియు ప్రయోజనాలను మనం తప్పక అనుభవించాలని నేర్చుకుంటాము.పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు   విశ్వాసి యొక్క అధికారము అనే వర్తమానంలో కొనసాగుతున్నారు. 
మనము క్రీస్తు శరీరమని అని ఒకసారి గ్రహించిన తరువాత, క్రీస్తు కార్యములను ఎలా చేయడము ప్రారంభిస్తామో వారు బోధిస్తున్నారు!
యేసు నుండి వచ్చిన దైవిక అధికారాన్ని మీరు అనుభవించాలని మరియు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిలోను ప్రాంతంలోను మీకు విజయం ఉందని తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. 
నేటి బోధన ద్వారా మాతో ప్రయాణిస్తూ  క్రీస్తుయేసులో నూతన సృష్టిగా మీ అధికారాన్ని తెలుసుకోండి.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!

Apr 11, 2024

1hr 8 min

ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు. ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు. తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కోసం గెలిచిన విజయాన్ని మనం ఇప్పుడు పొందగలము! ఈ పోడ్‌క్యాస్ట్‌ని వినమని, పునరుత్థానుడైన రాజును ఆహ్వానించమని మరియు మీ జీవితంలో పునరుత్థాన ఫలితాలను అనుభవించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము!
వినండి మరియు ఆశీర్వదింపబడండి.

Apr 5, 2024

52 min

ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు. ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు. తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కోసం గెలిచిన విజయాన్ని మనం ఇప్పుడు పొందగలము! ఈ పోడ్‌క్యాస్ట్‌ని వినమని, పునరుత్థానుడైన రాజును ఆహ్వానించమని మరియు మీ జీవితంలో పునరుత్థాన ఫలితాలను అనుభవించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము!
వినండి మరియు ఆశీర్వదింపబడండి.

Apr 2, 2024

59 min

పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ ప్రసంగించిన 'శుభ శుక్రవారం' అను ప్రత్యేకమైన వర్తమానము వింధము, పాస్టర్ గారు 'శుభ శుక్రవారం' అని పిలవడానికి గల కారణము మానవ చరిత్రలో మొదటిసారిగా మానవాళికి దేవుని ప్రేమను మునుపెన్నడూ లేని విధంగా దేవుడు భయలుపరుచుకునడు.Ps. బెన్ కొమనపల్లి దేవునికి మనయెడల ఉన్న ప్రేమను లోతుగా వర్ణిస్తారు. పాత మరియు కొత్త నిబంధనలు, యేసు రక్తము యొక్క ప్రయోజనాలు, క్రీస్తులో కొత్త సృష్టిగా మన గుర్తింపు - నేటి పోడ్‌కాస్ట్‌లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి!

Mar 25, 2024

1hr 18 min

యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలుజనసమూహము "హోసన్నా!"  అని కేకలు వేశారు.- ⁠అంటే ‘మమ్మల్ని రక్షించండి’ అని అర్థము.వారు యేసును రాజుగా, మెస్సీయగా మరియు రక్షకునిగా గుర్తించారు. నేటి వర్తమానము ద్వారా, ఆపదలు, బంధకములు మరియు జీవిత తుఫానుల నుండి మనలను రక్షించే దేవుడిని కలుసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
పాస్టర్ బేన్ కొమానపల్లి గారు యేరుషలేములోనికి  యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలను పంచుకున్నారు. దేవుని మంచితనము యొక్క విశ్వాసముతో ఎలా నడుచుకోవాలో మరియు యేసుతో వ్యక్తిగత సంబంధము నుండి వచ్చే స్వేచ్ఛలో ఎలా జీవించాలో తెలుసుకుందాం. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక!

Mar 19, 2024

1hr 24 min

తుఫాను మధ్యలో మిమ్మల్ని మీరు కనుగొన్నారా? మీరు భయపూరితమైన శ్రమలలో ఉన్నట్లు మీకు అనిపిస్తుందా?విశ్వాసం ద్వారా మనం ఎలా నడుచుకోవచ్చు మరియు దేవుడు మనకు కలిగి ఉన్న గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చు?పాస్టర్ అర్పిత గారు 'విశ్వాస ప్రయాణమును' గూర్చి లోతైన విషయాలను పంచుకుంది. దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడానికి మరియు క్రీస్తు పూర్తి చేసిన పనిని ప్రస్తావించుటకు మన ఆలోచనలకు ఎలా శిక్షణ ఇవ్వాలో పాస్టర్ అర్పిత గారు బోధిస్తున్నారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటూ మరియు ఒప్పుకోలు నియమమును వర్తింపజేసినప్పుడు, మీరు సహజత్వం నుండి. సహజాతీతమైన స్థితికి వెళతారని మరియు మీ జీవితంలో దేవుని శక్తిని అనుభవిస్తారని మేము నమ్ముతున్నాము!మీ విశ్వాసమును పురికొల్పుకొనుడి !

Mar 5, 2024

1hr 9 min

మీరు నిజంగా విశ్వాసముతో నడుస్తున్నారా? విశ్వాసము యొక్క అతీతమైన జీవితాన్ని గడపకుండా మనల్ని నిరోధించే కొన్ని బలమైన దుర్గములను మరియు విశ్వసించు వ్యవస్థలు ఏమిటి? నేటి వర్తమానములో, పాస్టర్ బెన్ గారు 'అవిశ్వాసానికి నివారణ గూర్చి బోధిస్తున్నారు,విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే!

Feb 28, 2024

1hr 15 min

ఇది తాజాగా, విశ్రాంతి మరియు పూర్ణ శాంతి యొక్క కాలము! ఈ వర్తమానంలో, పాస్టర్ బెన్ విశ్రాంతి వాగ్దానంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తాడు. విశ్రాంతి యొక్క వివిధ కోణాలను తెలుసుకోండి మరియు ఈ వాగ్దానాన్ని మనము ఎలా స్వీకరించాలో తెలుసుకోండి! మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటే మీరు ఆశీర్వదించబడతారని మాకు తెలిసి  నమ్ముతున్నాము.

Feb 25, 2024

1hr 16 min

What are the things that hinder your progress in prayer? What must be the attitude of a Christian when it comes to prayer? Learn how to claim the victory that belongs to you in Jesus Christ. We believe that as you listen to the podcast, you will receive revelations that will help you see the will of God in your everyday life.

Feb 25, 2024

1hr 18 min

What does it mean to pray according to God's will? How do we pray to the Father? ⁠When we engage in prayer, we must be able to see its results in our lives! Our prayer life must be built on the foundation of the Word. Join Ps. Ben as he outlines keys to effective prayer. It's time to recieve answers!

Copyright 2024 All rights reserved.

Version: 20241125