The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Episodes
Tuesday Apr 30, 2024
Tuesday Apr 30, 2024
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను పూర్తి చేసారు, మీరు వినండి
అధికారంలో నడవడానికి మరియు శత్రువుపై ఆధిపత్యం చెయ్యాలనే పిలుపుకు ప్రజలు ప్రతిస్పందించే నాలుగు మార్గాలను ఆయన బయటకు తెస్తున్నారు.
మనం కొత్త నిబంధన జీవనశైలిని ఎలా జీవించాలి మరియు విజయవంతమైన సంఘముగా ఆత్మీయ సత్యములో ఎలా నడవాలి అనేదానిపై ఆయన బోధిస్తాడు.
ఈ పోడ్‌కాస్ట్ ద్వారా, యేసు సిలువపై చేయవలసిన ప్రతిదాన్ని చేశాడని మనకు గుర్తు చేస్తున్నారు.
ఆయన ముగించిన స్థానము మన ప్రారంభ స్థానం!స్థిరమైన విజయంతో జీవించడానికి ముఖ్యాంశాలను నేర్చుకోండి! మీ జీవితంలోని ప్రతి ప్రాంతంలో అధికారంలో నడవండి.
ఆశీర్వదింపబడండి!
Tuesday Apr 23, 2024
Tuesday Apr 23, 2024
దెయ్యము పై అధికారము!
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము శీర్షికలో కొనసాగుతున్నారు, వినండి.మన జీవితంలో అతీతమైన కృప ఎలా పొందవచ్చో వారు బోధిస్తారు, అది మనలను నూతన సృష్టిగా మారుస్తుంది.
మనము మతము నుండి ప్రత్యక్షతలో కొనసాగుతున్నప్పుడు, విధేయత స్వభావము కలిగిన దేవుని కుమారులుగా, మరియు ప్రపంచానికి చెందిన ప్రతిదీ మన పాదముల క్రింద ఉంచబడుతుందని మనము తెలుసుకోవాలి.
యేసు శిరస్సు, మరియు మనము (సంఘము) శరీరము ఎలా ఉందో మనము నేర్చుకుంటాము. విశ్వాసులుగా, మనకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ అధికారాన్ని ఉపయోగించాల్సిన బాధ్యత ఉంది. శత్రువు భయంతో పారిపోతాడు, పరలోకములో ఉన్నట్లుగా భూమిపైనా దేవుని శక్తిని చూస్తాము.
దెయ్యము పై మీకు పూర్తి అధికారము ఇవ్వబడిందని తెలుసుకోండి!
మీరు నేటి పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు ఆశీర్వదింపబడుదురు గాక!
Monday Apr 15, 2024
Monday Apr 15, 2024
విశ్వాసంలో స్థాయిలునేటి ఎపిసోడ్‌లో, క్రైస్తవ జీవితం యేసు జీవితంలా ఉండాలని మరియు యేసు మనకు ఇవ్వడానికి వచ్చిన జీవితాన్ని, స్వేచ్ఛను మరియు ప్రయోజనాలను మనం తప్పక అనుభవించాలని నేర్చుకుంటాము.పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు విశ్వాసి యొక్క అధికారము అనే వర్తమానంలో కొనసాగుతున్నారు.
మనము క్రీస్తు శరీరమని అని ఒకసారి గ్రహించిన తరువాత, క్రీస్తు కార్యములను ఎలా చేయడము ప్రారంభిస్తామో వారు బోధిస్తున్నారు!
యేసు నుండి వచ్చిన దైవిక అధికారాన్ని మీరు అనుభవించాలని మరియు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిలోను ప్రాంతంలోను మీకు విజయం ఉందని తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.
నేటి బోధన ద్వారా మాతో ప్రయాణిస్తూ క్రీస్తుయేసులో నూతన సృష్టిగా మీ అధికారాన్ని తెలుసుకోండి.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!
Thursday Apr 11, 2024
Thursday Apr 11, 2024
ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు. ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు. తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కోసం గెలిచిన విజయాన్ని మనం ఇప్పుడు పొందగలము! ఈ పోడ్‌క్యాస్ట్‌ని వినమని, పునరుత్థానుడైన రాజును ఆహ్వానించమని మరియు మీ జీవితంలో పునరుత్థాన ఫలితాలను అనుభవించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము!
వినండి మరియు ఆశీర్వదింపబడండి.
Friday Apr 05, 2024
Friday Apr 05, 2024
ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు. ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు. తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కోసం గెలిచిన విజయాన్ని మనం ఇప్పుడు పొందగలము! ఈ పోడ్‌క్యాస్ట్‌ని వినమని, పునరుత్థానుడైన రాజును ఆహ్వానించమని మరియు మీ జీవితంలో పునరుత్థాన ఫలితాలను అనుభవించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము!
వినండి మరియు ఆశీర్వదింపబడండి.
Tuesday Apr 02, 2024
Tuesday Apr 02, 2024
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ ప్రసంగించిన 'శుభ శుక్రవారం' అను ప్రత్యేకమైన వర్తమానము వింధము, పాస్టర్ గారు 'శుభ శుక్రవారం' అని పిలవడానికి గల కారణము మానవ చరిత్రలో మొదటిసారిగా మానవాళికి దేవుని ప్రేమను మునుపెన్నడూ లేని విధంగా దేవుడు భయలుపరుచుకునడు.Ps. బెన్ కొమనపల్లి దేవునికి మనయెడల ఉన్న ప్రేమను లోతుగా వర్ణిస్తారు. పాత మరియు కొత్త నిబంధనలు, యేసు రక్తము యొక్క ప్రయోజనాలు, క్రీస్తులో కొత్త సృష్టిగా మన గుర్తింపు - నేటి పోడ్‌కాస్ట్‌లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి!
Monday Mar 25, 2024
Monday Mar 25, 2024
యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలుజనసమూహము "హోసన్నా!" అని కేకలు వేశారు.- అంటే ‘మమ్మల్ని రక్షించండి’ అని అర్థము.వారు యేసును రాజుగా, మెస్సీయగా మరియు రక్షకునిగా గుర్తించారు. నేటి వర్తమానము ద్వారా, ఆపదలు, బంధకములు మరియు జీవిత తుఫానుల నుండి మనలను రక్షించే దేవుడిని కలుసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
పాస్టర్ బేన్ కొమానపల్లి గారు యేరుషలేములోనికి యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలను పంచుకున్నారు. దేవుని మంచితనము యొక్క విశ్వాసముతో ఎలా నడుచుకోవాలో మరియు యేసుతో వ్యక్తిగత సంబంధము నుండి వచ్చే స్వేచ్ఛలో ఎలా జీవించాలో తెలుసుకుందాం. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక!
Tuesday Mar 19, 2024
Tuesday Mar 19, 2024
తుఫాను మధ్యలో మిమ్మల్ని మీరు కనుగొన్నారా? మీరు భయపూరితమైన శ్రమలలో ఉన్నట్లు మీకు అనిపిస్తుందా?విశ్వాసం ద్వారా మనం ఎలా నడుచుకోవచ్చు మరియు దేవుడు మనకు కలిగి ఉన్న గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చు?పాస్టర్ అర్పిత గారు 'విశ్వాస ప్రయాణమును' గూర్చి లోతైన విషయాలను పంచుకుంది. దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడానికి మరియు క్రీస్తు పూర్తి చేసిన పనిని ప్రస్తావించుటకు మన ఆలోచనలకు ఎలా శిక్షణ ఇవ్వాలో పాస్టర్ అర్పిత గారు బోధిస్తున్నారు. మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటూ మరియు ఒప్పుకోలు నియమమును వర్తింపజేసినప్పుడు, మీరు సహజత్వం నుండి. సహజాతీతమైన స్థితికి వెళతారని మరియు మీ జీవితంలో దేవుని శక్తిని అనుభవిస్తారని మేము నమ్ముతున్నాము!మీ విశ్వాసమును పురికొల్పుకొనుడి !
Tuesday Mar 05, 2024
Tuesday Mar 05, 2024
మీరు నిజంగా విశ్వాసముతో నడుస్తున్నారా? విశ్వాసము యొక్క అతీతమైన జీవితాన్ని గడపకుండా మనల్ని నిరోధించే కొన్ని బలమైన దుర్గములను మరియు విశ్వసించు వ్యవస్థలు ఏమిటి? నేటి వర్తమానములో, పాస్టర్ బెన్ గారు 'అవిశ్వాసానికి నివారణ గూర్చి బోధిస్తున్నారు,విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే!
Wednesday Feb 28, 2024
Wednesday Feb 28, 2024
ఇది తాజాగా, విశ్రాంతి మరియు పూర్ణ శాంతి యొక్క కాలము! ఈ వర్తమానంలో, పాస్టర్ బెన్ విశ్రాంతి వాగ్దానంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తాడు. విశ్రాంతి యొక్క వివిధ కోణాలను తెలుసుకోండి మరియు ఈ వాగ్దానాన్ని మనము ఎలా స్వీకరించాలో తెలుసుకోండి! మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటే మీరు ఆశీర్వదించబడతారని మాకు తెలిసి నమ్ముతున్నాము.